ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి మృతి......!

చర్లపల్లి–ఘట్‌కేసర్ మధ్య ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

flnfln
Jan 31, 2026 - 12:09
Jan 31, 2026 - 21:00
 0  5
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి మృతి......!

* చర్లపల్లి- ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది.

* ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 

* పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

fourth line news : ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి - ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది.

ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మట్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బోడుప్పల్ కు చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతన రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఏ కష్టం వచ్చిందో వారికి పాపం, అని ఆ వార్త విన్న ప్రజలు అంటున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.