చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
సిరిసిల్ల జిల్లాలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని సురేందర్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం సృష్టించింది. Fourth Line News అందిస్తున్న పూర్తి వివరాలు.
* చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి
* తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో విషాదం
* సురేంద్ర అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా
* శ్వాస ఆడక అక్కడికక్కడే మరణించాడు
* MBNR జిల్లాలు కూడా ఒక వ్యక్తి గుడ్డు ఇరుక్కుపోయి
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే,
fourth line news : తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో ఒక ఘోర విషాదం వాటిల్లో ఉంది. మనిషి ఎప్పుడు ఏ విధంగా చనిపోతాడో ఎవరికీ తెలియదు అదేవిధంగా ఒక వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుపోవడంతో చనిపోయారు. పూర్తి వివరాలు, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపట్టా మండలం, గొల్లపల్లిలో ఏ విషాదం చోటుచేసుకుంది.
సురేందర్ అనే వ్యక్తి నిన్న సండే అవడంతో చికెన్ తినే ప్రయత్నంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుపోయటం జరిగింది. ముక్క గొంతులో ఇరుకపోవటం వల్ల ఊపిరి ఆగా పోవడం వల్ల వెంటనే అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ మరణ వార్త గ్రామంలో విషాదంగా నిలిచింది. అలాగే ఇటీవలే MBNR జిల్లాలో ఒక వ్యక్తికి గొంతులో గుడ్డు ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయాడు. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో సురేందర్ అనే వ్యక్తి చికెన్ తింటూ ఇరుక్కొని శ్వాస అడగటం జరిగింది. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0