ఖమ్మం మహిళలకు భారీ శుభవార్త: వడ్డీరహిత రుణాలుగా ₹19.27 కోట్లు విడుదల
ఖమ్మం జిల్లాలో మహిళా స్వయం సహాయ సంఘాలకు ప్రభుత్వం ₹19.27 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది. మధిరలో 4,782 సంఘాలకు ₹4.99 కోట్లు పంపిణీ. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్ద పునాది. – Fourth Line News
Main points:
*మహిళా సంఘాలకు రూ.19.27 కోట్లు: కలెక్టర్ అనుదీప్
* మహిళ సంఘాలకు ఒక శుభవార్త
* మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం
* ఖమ్మంలో ఉన్న మహిళలకు 19 కోట్లు
* మధిర ప్రాంతానికి 4,99 కోట్లు అనుమతి
* ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రకటన
* kHammam మహిళా సంఘాలకు 19 కోట్లు కలెక్టర్ అనుదీప్.
fourth line news : ఖమ్మం జిల్లాలోని మహిళ స్వయం సహాయం నేడు వడ్డీ లేని రుణమును పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు. దాదాపుగా 19 కోట్లు వడ్డీ లేని రుణమును ప్రకటించారు. మధిర నియోజకవర్గంలో 4, 782 సంఘాలకు 4,99 కోట్లు పంపిణీ జరుగుతుంది అని ఆయన చెప్పారు. ప్రజా ప్రభుత్వం మహిళ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించడానికి ఈ పథకాన్ని ప్రారంభించినట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పథకం అర్హత ఉన్న మహిళలందరూ పొందుకోవాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ పథకం మహిళలందరూకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రజలందరూ భావిస్తున్నారు. మహిళలు కూడా గొప్ప ఉన్నత స్థానాలలో ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ రుణాలు మహిళలకు తమ ఉపాధి అవకాశాలు విస్తరించడానికి, చిన్న వ్యాపారాలను విస్తరించడానికి, కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.
"మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు రావాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలి అన్న దృక్పథంతో ఈ పథకాన్ని రూపొందించింది ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ ప్రయోజనం పొందాలి" అని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అన్నారు.
మహిళల కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ పథకం ఖమ్మం జిల్లాలో గొప్ప మార్పు తీసుకువస్తుందనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.
* తెలంగాణ మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త.
* మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యొక్క పథకం మీకు ఎలా అనిపించింది.
* ఈ పథకం వల్ల మహిళలందరూ అభివృద్ధి చెందుతారా ?
* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* మహిళలందరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలని fourth line news కోరుకుంటుంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0