ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు — పాత పత్తికి రూ.200 పెరుగుదల
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, మిర్చి ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. పాత పత్తి రూ.200 పెరిగింది, నాన్ ఏసీ మిర్చి రూ.100 తగ్గింది. ఏసీ మిర్చి స్థిరంగా కొనసాగుతోంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,400, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,000, క్వింటా పాత పత్తి ధర రూ.7,200, కొత్త పత్తి ధర రూ.7,100 జెండా పాట పలికాయి. నిన్నటితో పోలిస్తే పాత పత్తి రూ.200, కొత్త పత్తి రూ.200 పెరగగా.. అలాగే నాన్ ఏసీ మిర్చి మాత్రం రూ.100 తగ్గగా.. అటు ఏసీ మిర్చి మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0