ఖమ్మం జిల్లాలో రెండు గంటల సేపు కరెంటు కట్ ! అధికారులు... చెప్పారు?
ఖమ్మం జిల్లాలో కానాపురం 33 కెవి సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా నేడు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాలు, సమయం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Main points :
1. ఖమ్మం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేత: కానాపురం 33 కెవి సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా కరెంట్ కట్ ప్రకటించారు.
2. సమయం: నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదు.
3. ప్రభావిత ప్రాంతాలు: శ్రీనగర్ కాలనీ (రోడ్ నెంబర్ 1–13), రోటరీ నగర్, ఇందిరానగర్, గోపాలపురం, వైరా రోడ్డు పరిసర ప్రాంతాలు.
4. అధికారుల ప్రకటన: మరమ్మత్తుల పనుల కోసం తాత్కాలికంగా కరెంట్ నిలిపివేత తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
5. ప్రజలకు సూచన: వినియోగదారులు ముందుగానే తమ మొబైల్ ఫోన్లు మరియు అవసరమైన పరికరాలను చార్జ్ చేసుకోవాలని సూచించారు.
6. సహకారం కోరుతూ విజ్ఞప్తి: ప్రజలందరూ సహకరించాలని, ఈ సమాచారాన్ని ఖమ్మం ప్రజలందరికీ షేర్ చేయాలని అధికారులు మరియు ఫోర్త్ లైన్ న్యూస్ కోరుతోంది.
ఖమ్మం ఫోర్త్ లైన్ ప్రతినిధి: ఖమ్మంలో ఈరోజు రెండు గంటల పాటు కరెంటు ఉండదు అని అధికారులు ప్రకటించారు. కానాపురం 33 కెవి సబ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తులు కారణంగా నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు అని అధికారులు వెల్లడించారు.
శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 -13), రోటరీ నగర్ ఇందిరానగర్ గోపాలపురం వైరా రోడ్లు పరిసరాల ప్రాంతాల్లో పవర్ కట్టు ఉంటుంది అని అధికారులు వెల్లడించడం జరిగింది. వినియోగదారులందరూ సహకరించాలి అని అధికారులు కోరారు. ప్రజలు కూడా వారి ఫోన్లో చార్జింగ్ పెట్టుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. ఈ న్యూస్ ని ఖమ్మంలోని వాళ్లందరికీ షేర్ చేయండి. మా ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా గ్రామాలు, మండలాలు, జిల్లాల, వార్తలు మీ కందించబడును
ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0