ఖమ్మం పాత బస్టాండ్‌లో దొంగల బీభత్సం – ఒక్కసారిగా 10 ఫోన్లు చోరీ

ఖమ్మం పాత బస్టాండ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రద్దీలో ప్రయాణికుల 10 ఫోన్లు చాకచక్యంగా దొంగతనం. పోలీసుల నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పై ప్రజల ఆగ్రహం. Fourth Line News ప్రత్యేక కథనం.

flnfln
Dec 6, 2025 - 14:28
 0  4
ఖమ్మం పాత బస్టాండ్‌లో దొంగల బీభత్సం – ఒక్కసారిగా 10 ఫోన్లు చోరీ

* ఖమ్మ పాత బస్టాండ్ లో దొంగలు బీభత్సం 

* బస్సు ఎక్కుతుండగా పదిమంది సెల్ ఫోన్లను చోరీ 

* పోలీసులు నిఘా లేకపోవడం వల్ల దొంగతనం 

* అందులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల దొంగలు 

* పోలీసులను ఇంకా పెట్టాలి అని ప్రజలు కోరుతున్నారు 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

fourth line news ఖమ్మంలో బస్సు ఎక్కుతుండగా పదిమంది సెల్ ఫోన్లు కొట్టివేసిన దొంగ. శుక్రవారం రాత్రి ఖమ్మం పాత బస్టాండ్ లో పదిమంది ప్రయాణికుల సెల్ ఫోన్లు చోరీ అవ్వడం జరిగింది. 

ప్రజలందరూ చాలామంది ఉన్నందున దొంగలు ఫోన్లు చాలా తెలివిగా దొంగతనం చేశారు. రత్నాకర్రెడ్డి, చంద్రమౌలి, క్రాంతికుమార్, వెంకటేశ్వరరావు బాధితుల్లో ఉన్నారు. 

అయితే ఖమ్మం పాత బస్టాండ్ లో పోలీసులు లేకపోవడం వల్ల పోలీసులు సులువుగా దొంగతనం చేశారు. అందులో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం దొంగలకు సులువైనదని ప్రేమికులకులు ఆరోపిస్తున్నారు. ప్రజలు వెంటనే పాత బస్టాండ్ దగ్గర నిగా పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ మధ్యకాలంలో దొంగలు చాలా తెలివిగా ఉన్నారు. ఒకేసారి పదిమంది ఫోన్లను చోరీ చేయడం చాలా ఆశ్చర్య గా ఉంది. దొంగలు చుట్టూ పరిశీలించిన తర్వాత చోరీ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బస్టాండ్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులు ఎవరూ లేకపోవడం వల్ల సులువుగా ప్రజలు సెల్ఫోన్లను చోరీ చేసినట్టు తెలుస్తుంది. వెంటనే పోలీసులు నిగా పెట్టాలి అని సీసీ కెమెరాలు బాగు చేయాలి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఏ దొంగ దానాన్ని చేసినా దొంగలను తొందరగా పట్టుకోవాలి అని ప్రజల ఆరోపిస్తున్నారు. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.