ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగిలేటి హామీ
టెలంగాణలో ఇల్లు లేని ప్రతీ అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఏప్రిల్ నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభం. Fourth Line News ప్రత్యేక కథనం.
* ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి
* తొలి విడతలో నాలుగు లక్షల ఇళ్లను మంజూరు
* ఏప్రిల్ నుంచి రెండో విడత ఇల్లు పంపిణీ ప్రారంభం
* మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో
* ఇల్లు లేని వారందరూ ఇందిరమ్మ ఇళ్ళను పొందుకుంటారు
* పూర్తి వివరాల్లోనికి వెళితే:
fourth line news : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇల్లు లేని ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని, ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని చేపట్టారు. తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళను అర్బన్ ప్రాంతాల్లోనూ ఇస్తాము అని మీడియా ప్రవేశంలో వెల్లడించారు. తొలి విడత లోనే కాంగ్రెస్ నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేశామని వచ్చే ఏడాది మార్చి నాటికి ఇంకా లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి రెండు విడత ఇల్లు పంపిణీ ప్రారంభిస్తున్నట్టు నిర్ధారించారు. ఇందిరమ్మ ఇల్లు కోసం అర్హులుగా ఉన్న వారందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సొంత ఇంట్లో ఉండాలి అని ఇల్లు లేని వారికి సొంత ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు అనే పథకం కింద ఇల్లు లేని వారికి ఇళ్లను ఇస్తున్నారు.
మరి ఈ పథకం తెలంగాణలో ఉన్న ఇల్లు లేని వారందరూ వినియోగించుకోవాలి అని కాంగ్రెస్ అధికారులందరూ వెల్లడించారు. మరి ఈ యొక్క పథకం ప్రజలకు ఉపయోగపడుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ వార్తపై ఇందిరమ్మ ఇళ్లపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0