ఇండిగో ఫ్లైట్లు వందలాదిగా రద్దు – ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు
ఇండిగో ఫ్లైట్లు వందలాదిగా రద్దు కావడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. DGCA త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. Fourth Line News వివరాలు.
* వందలాది ఫ్లైట్లు రద్దు అవ్వటం పట్ల కేంద్రం సీరియస్
* ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు వీలైనంత త్వరగా పరిహారం
* కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది 0
* DGCA ఇండిగో వీలైనంత త్వరగా పరిహారం అందిస్తామని
* ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డట్టుగా ఢిల్లీ హైకోర్టు మద్దతు
* ఫోర్త్ వివరాల్లోనికి వెళ్తే :
fourth line news: ఢిల్లీ హైకోర్టు ఇండిగో ఫ్లైట్లు రద్దుతో ప్రజలు చాలా ఇబ్బంది పడటం జరిగింది. వీలైనంత త్వరగా ప్యాసింజర్స్ కి పరిహారం అందించాలి అని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డావు ప్రయాణికులకు పౌర విమానాయా శాఖ , DGCA ఇండిగో వీలైనంత త్వరగా సయానికులకు పరిహారము అందజేయాలి ఆశిస్తున్నాం అని ఇవాళ విచారణలో తెలియజేసింది. అంతకుముందు కేంద్రం సరిగ్గా స్పందించకే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని HC ఏకి పారేసిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇండిగో విమానాలు వందలాది రద్దవటం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ప్రయాణికులు ఎంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు ! వెంటనే ప్రయాణికులకు పరిహారం అందజేయాలి అని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ ఫ్లైట్లో రద్దులలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అని సుప్రీంకోర్టు గుర్తించింది. అందుకే ప్రజల పక్షముగా నిలబడటం జరిగింది. ఫ్లైట్లు వందలాదిగా రద్దవటం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0