అఫ్గానిస్థాన్‌పై పాక్ దాడులు యుద్ధానికి

పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌పై నిర్వహించిన వైమానిక దాడులను భారత్ UN భద్రతా మండలిలో తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొంటూ, అఫ్గానిస్థాన్‌కు భారత్ మద్దతునివ్వనున్నట్లు తెలిపారు.

flnfln
Dec 11, 2025 - 10:38
 0  3
అఫ్గానిస్థాన్‌పై పాక్ దాడులు యుద్ధానికి

* పాకిస్తాన్ అఫ్గాన్పై  దాడులు 

* పాకిస్తాన్ చిన్నారుల పైన క్రికెట్ల పైన దాడులు చేసి చంపుతుంది. 

* UN భద్రతా మండలిలో భారత్ తీవ్రంగా ఖండించింది

* వాణిజ్య, రవాణా మార్గాలను మూసివేయడం

* ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం” అని ధ్వజమెత్తారు

*పూర్తి వివరాల్లోనికి వెళ్తే: 

fourth line news : అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడులు అంతర్జాతీయస్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ఘాటుగా విమర్శించింది. ఈ సమావేశంలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్, నిరపరాధ మహిళలు, చిన్నారులు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్రమైన మానవతా నేరమని పేర్కొన్నారు.

అటువంటి వైమానిక దాడులు అంతర్జాతీయ చట్టాలకు స్పష్టమైన విరుద్ధమని ఆయన తీవ్రంగా ఖండించారు.  అదేక్రమంలో, పాకిస్థాన్ వాణిజ్య, రవాణా మార్గాలను మూసివేయడాన్ని “ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం” గా అభివర్ణించిన హరీశ్, అఫ్గానిస్థాన్‌కు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అసలు పాకిస్తాన్ చేస్తున్న దాడులు కరెక్టేనా? ఈ యుద్ధం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.

ఫోర్త్ లైన్ న్యూస్  : ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.