డబ్బు ఇవ్వలేదని బెదిరింపు ............ సెల్ఫీ సూసైడ్ వీడియో
వనస్థలిపురంలో యువకుడు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో రికార్డు చేసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం. అప్పుల ఒత్తిడి, బెదిరింపులు కారణమని తెలిసింది. పూర్తి వివరాలు Fourth Line News. ---
హైదరాబాదులో ఒక సెల్ఫీ వీడియో అందరిని కరిచి వేస్తుంది
* డబ్బులు లేక ఇంటికి తాళం వేయమంటావా.
* రెండు లక్షలు తీసుకున్నాడు
* బెదిరింపులు తట్టుకోలేక సెల్ఫీ సూసైడ్ వీడియో
* HYD: వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో
fourth line new : వివరాల్లోనికి వెళితే. HYD: వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలోసాహెబ్నగర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ నలుగురి వద్ద రెండు లక్షల వరకు అప్పు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల అతనికి పెళ్లి నిశ్చితార్థం అవడం కూడా జరిగింది. దీంతో డబ్బులు ఇచ్చినా వ్యక్తులు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో నీ ఇంటికి వచ్చి తాళం వేస్తాము అని బెదిరించారు. దీంతో 'పెద్దక్కా మామ, బాబాయ్ పిన్ని.. అమ్మానాన్నలకు ఏమీ తెలియదు. వారిని చూసుకోండి' అంటూ వీడియో రికార్డు చేసి సూసైడ్ చేసుకున్నాడు. అప్పిచ్చిన వాళ్ళు ఇంత ఘనంగా వేయించాలి అని కొంతమంది అభిప్రాయం తెలియజేస్తున్నారు. రెండు లక్షల కోసం నిండు ప్రాణాలు బలి అయిపోయాయి.
* రెండు లక్షలు కోసం తను సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకోవటం కరెక్టేనా
* మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0