మాజీ కబడ్డీ ప్లేయర్ హత్య… ఇంటికే వచ్చి వార్నింగ్!
పంజాబ్ లూధియానాలో మాజీ కబడ్డీ ఆటగాడు గగన్‌దీప్ సింగ్‌ను కాల్చి చంపిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య అనంతరం తల్లిదండ్రులకు వార్నింగ్ ఇవ్వడం కలకలం సృష్టించింది.
* ...... మాజీ కబడ్డీ ఆటగాన్ని కాల్చి చంపారు.
* ఏకంగా నీ కొడుకుని చంపేస్తాము అని తల్లిదండ్రులకి వార్నింగ్
* అతని శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నట్టు.
* భార్య చెప్పిన సమాచారం ఏంటి?
fourth line news : మనిషి మానవత్వం మరిచిపోయాడు అనే విషయం ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. పంజాబ్ లో యోగియానాలో మాజీ కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపిన ఘటన ఇప్పుడు భారతదేశమంతా కలకలం రేపింది. అంతేకాదు మాజీ కబడ్డీ ఆటగాడి తల్లిదండ్రులకి ఆ దుండగులు వార్నింగ్ ఇచ్చారు. మీ అబ్బాయిని చంపేస్తాము వెళ్లి అతని మృతదేహాన్ని తెచ్చుకోండి అంటూ నేరుగా అతని ఇంటికి వెళ్లి చెప్పారంట. ఈ హత్య సోమవారం నాడు జరిగింది.
మాజీ కబడ్డీ ప్లేయర్ తన స్నేహితుడు తో ఉండగా దుండగులు మోటార్ బైక్ పై వచ్చి గగన్ దీప్ పై కాల్పులు జరిపారు. అనంతరము అతని మృతదేహాన్ని దగ్గరలో ఉన్న పొలములో పడేశారు. ఆ దుండగులు మీ వాడిని చంపేశాం..
మృతదేహాన్ని తెచ్చుకోండి కుటుంబ సభ్యులతో స్వయంగా చెప్పడం ఇప్పుడు విశేషంగా మారింది. తన కుమారుడి హత్యపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదని బాధితుడు తండ్రి గుర్దీప్ సింగ్ బగ్గా (60 ) కన్నీటి సంద్రముల మునిగారు. అతని శరీరంలో కనీసం మూడు బుల్లెట్లు ఉన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారముతో ఐదుగురు నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకి కారణము ఏంటో తెలిస్తే మతిపోతుంది ?
బగ్గా అందిందించిన వివరాల ప్రకారమైతే: మృతుడు అతని స్నేహితుడు ఏకమ్తో పాత గొడుగులు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి మధ్యలో శాంతిని కొద్దిచే ప్రయత్నిస్తుండగా. ఇంతలోనే దుండగులు వచ్చే అతని కాల్చి చంపారు. అయితే మృతుడు ఒక రైస్ రైస్ షెల్లర్లో కూలీగా పనిచేస్తున్నాడు ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అతని భార్య తెలిపిన ప్రకారము అయితే . గగన్డీప్, ఏకమ్ కలిసి కబడ్డీ ఆడేవారని, అయితే నిందితులకు నచ్చట్లేదని చెప్పారు. అయితే మరో వైపు డిసెంబర్ 31న, నిందితులు ఏకమ్పై కత్తులతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది.
కక్షలు కారణంగానే ఎత జరిగింది లూథియానా రేంజ్ డిఐజి సతీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు కబడ్డీకి సంబంధించిన వివాదమేమీ వెలుగులోకి రాలేదన్నారు. ప్రధాన నిందితుడిని గుర్సేవక్ సింగ్ వెల్లడించారు. అయితే అధికారులు కబడ్డీకి సంబంధించిన ఎలాంటి గొడవలు వెలుగులోనికి రాలేదన్నారు. అయితే అధికారులు ప్రధాన నిందితుడిని గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారాన్ని బట్టి అధికారులు ఒకరిని ఇప్పటికే మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము అని డి ఐ జి తెలిపారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0