దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం: తండ్రి నంది కృష్ణయ్య కన్నుమూత
దర్శకుడు సంపత్ నంది ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నంది కృష్ణయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. శర్వానంద్‌తో భోగి చిత్రం పనుల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
* సినీ దర్శకుడు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
* దర్శకుడు సంపత్ తండ్రి , మృతి చెందారు
* అనారోగ్యముతో కృష్ణయ్య మృతి చెందారు
* శర్వానంద్ హీరోగా భోగి సినిమా చేస్తున్న సంపత్
* సంతాప్ ఫార్మసీ చదివినప్పటికిని కూడా సినిమాల పైన
దర్శకుడు సంపత్ నంది ఇంట్ల తీవ్ర విషాదం వాటిల్లుకుంది. ప్రెసెంట్ సంపత్ శర్వానంద్ హీరోగా భోగి సినిమా చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నంది కృష్ణయ్య ( 73 ) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణాలతో శ్వాస విడిచారు. శర్వానంతో చాలా బిజీగా ఉన్న వేళలో ఈ యొక్క విషాదం చోటుచేసుకుంది.
సంపత్ మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ను పనుల్లో బిజీగా ఉండి చరవేగంగా అన్నిటిని జరుపుతున్న వేళలో కుటుంబంలో తీవ్ర దుఃఖం మొదలైంది. ఈ వార్త తెలియగానే పలువురు సినిమా ప్రముఖులు సంపత్ నందికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సంతాప్ ఫార్మసీ చదివినప్పటికిని కూడా సినిమాల పైన తనకి ఉన్న ఆశక్తితో హైదరాబాద్కు వచ్చి. రచయిత పోసాని కృష్ణ మురళి వద్ద సహాయకుడిగా చేరి సినిమా పైన అవగాహన తెచ్చుకోవడం మొదలుపెట్టారు. అలాగే కొన్ని యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించి పూర్తిగా దర్శకుడిగా పలు విజయవంతమైన సినిమాలు ప్రపంచానికి అందించారు. ప్రెసెంట్ ఆయన దర్శకత్వంలో విడుదలైన ఓదెల టు విడుదలైంది ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుంది.
సినిమా పట్ల ఆయనకున్న ఆశక్తి ఇంత పెద్ద స్థాయికి ఆయనని నడిపించింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.
* సంతాప్ తనకున్న ఆశను ఆయన నెరవేర్చుకున్నాడు
* ఫార్మసీ చదివిన కూడా తన ఆశను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చి తన్ని సఫలము చేసుకున్నాడు
* ఇంకా ఆయన దర్శకత్వంలో అనేక సినిమాలో రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు.
* మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* సంతాప్ తండ్రి గారికి fourth line news ద్వారా సంతాపం తెలియజేస్తున్నాము.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0