భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా వాహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఆర్టీసీ బస్సును టాటా ఇంట్రా వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అశ్వరావుపేట–ఖమ్మం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Fourth Line News పూర్తి వివరాలు అందిస్తుంది.

flnfln
Nov 21, 2025 - 19:52
Nov 21, 2025 - 20:11
 0  5
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా వాహనం

బ్రేకింగ్ న్యూస్ 

* భద్రాద్రి కొత్తగూడెం రోడ్డు ప్రమాదం జరిగింది 

* ఆర్టీసీ బస్సులను ఢీ కొట్టిన టాటా కారు 

* ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి 

* భారీగా ట్రాఫిక్ జామ్ అయింది

fourth line news : భద్రాది కొత్తగూడెంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టాటా ఇంట్రా వాహనము . ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడున్నవారు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగటం వల్ల అశ్వరావుపేట ఖమ్మం ప్రధాన రహదారుల పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  
ఆర్టీసీ బస్సును ఢీ కొన్న టాటా ఇంట్రా వాహనం, ఇద్దరికి తీవ్రగాయాలు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.