బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రం: దక్షిణ కోస్తాంధ్ర–రాయలసీమలో అతి భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం మరో 12 గంటల్లో తుఫానుగా మారనుంది. తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ హెచ్చరిస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.
* బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం మరో 12 గంటల్లో.
* ప్రభావం తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా
* దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భార్య వర్షాల
* చాపలు వేటకు సముద్రంలోనికి వెళ్లొద్దు
fourth line news : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే తీవ్ర ఉగ్రతంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ముందున్న 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావితం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హెచ్చరించారు.
ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 48 గంటల్లో నవంబర్ 29 సాయంత్రం లేదా 30 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గరగా ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేయడం జరిగింది.
ఈ తుఫాను శని ఆది సోమవారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అని విపత్తుల సంఘం తెలియజేయడం జరిగింది. ప్రాముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైయస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు.
ఈ తుఫాను ప్రభావితం వల్ల చాపలు పట్టడానికి మత్స్యకారులు సముద్రం లోనికి వెళ్లదు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఎక్కువగా ప్రభావిత ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులు తెలియజేశారు.
* మొన్ననే ఒక తుఫాను వచ్చి పోయింది మళ్లీ ఇప్పుడు ఇంకో తుఫాను వస్తుంది దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* అలాగే మీరు ఈ యొక్క ప్రభావిత ప్రాంతాల్లో ఉంటే జాగ్రత్తగా ఉండండి.
* ముఖ్యంగా చాపల వేటకు వెళ్లకుండా ఉండండి.
* ప్రభుత్వ అధికారులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0