అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్: కూకట్‌పల్లి పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు
ఈరోజు కూకట్‌పల్లి కైతలాపూర్‌లో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి వచ్చాయి. సాయంత్రం 4 నుండి రాత్రి 11 వరకు ఉండే రద్దీ గురించి సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
* అఖండ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజే
* కూకట్‌పల్లి 0 పరిసరాల్లో ట్రాఫిక్ కాంక్షలు
* ఈరోజు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 11:00 వరకు
* పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని
* అభిమానులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి
హైదరాబాద్ ఫోర్త్ లైన్ న్యూస్ : అఖండ సినిమాతో తన సత్తా చూపించిన బాలకృష్ణ బోయపాటి శ్రీను. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 2 సినిమా ఈరోజు హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రామును కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయి అని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈరోజు సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్‌లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు పోలీసులు తెలియజేస్తున్నారు.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి 11 గంటల వరకు కైతలాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా జనం ఉంటుంది అని ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండడానికి పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయిన్ కమిషనర్ వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు చదవగలరు :
* మూసాపేట్ వైపు నుంచి భరత్‌నగర్, ఎర్రగడ్డ మీదుగా వచ్చే వాహనాలను కూకట్‌పల్లి Y జంక్షన్ వైపు మళ్లిస్తారు.
* కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి ఐడీఎల్ లేక్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అశోకా వన్ మాల్ వద్ద జేఎన్టీయూ రోడ్డులోకి పంపిస్తారు.
* మాదాపూర్, హైటెక్ సిటీల నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను యశోద హాస్పిటల్ వద్ద నెక్సస్ మాల్, జేఎన్టీయూ వైపు మళ్లిస్తారు
* ఈ ఈవెంట్ సందర్భంగా ప్రయాణికులు తమ మార్గమును ముందుగానే ఎంచుకోవాలని పోలీసులు వెల్లడించారు. అలాగే వీధుల్లో ఉన్న పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి పూర్తి సహకరించాలి కోరారు. అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
* మీ ఎంతమంది ఫ్రీ రిలీజ్ ఎందుకు వెళ్తున్నారు
* బాలయ్య సినిమాలో మీ కే సినిమా అంటే ఇష్టము మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0