ఐ బొమ్మ రవి విచారణలో అసలు రహస్యాలు బయటపడ్డాయి – బప్పం పేరు ఎలా వచ్చిందో
ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. “ఐ బొమ్మ”, “బప్పం” పేర్ల వెనుక ఉన్న అసలు కథ ఏమిటో Fourth Line News మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది.
* నోరు విప్పిన ఐ బొమ్మ రవి, ఐ బొమ్మ , బప్పం పేర్లు
* కస్టడీ ముగిసింది వివరాలు తెలియాల్సి ఉంది
* ఇంటర్నెట్ బొమ్మ అని వెల్లడించాడు
* బలపం పేరుని బప్పంగా మార్చాను.
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news : పోలీసులు కస్టడీలో ప్రశ్నించగా రవి, ఐ బొమ్మ, బప్పం ఎందుకు పెట్టాడో విచారణలో వెల్లడించాడు. ఐదు రోజులు కష్టపడి పూర్తి చేసుకున్నాక. ఇంకా విషయాలు తెలుసుకోవాలి అని మరోసారి కస్టర్డ్ కి ఇవ్వాలని పోలీసులు కోరగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. రవిని రెండు విడతల కస్టడీతో పోలీసుల విచారణ ముగిసింది.
పోలీసులు అతని విచారించగా రవి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. నిజానికి ఐ బొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్లో బొమ్మ అని తెలియజేశాడు. విశాఖ నగరంలో బొమ్మ అని సినిమాలను పిలిచేవారని అందుకే ఆ పేరు పెట్టినట్టు వెల్లడించాడు. మరో వెబ్సైటుకు బలపం అని పేరు పెట్టుకున్నప్పటికీని డొమైన్ లో కొన్ని సమస్యల కారణంగా " ఎల్ " అక్షరాన్ని తొలగించి " బప్పం " మార్చినట్టు పోలీసులకు తెలిపాడు.
పోలీసులు రెండు విడతల కస్టడీ ఈరోజుతో ముగిసింది. పోలీసులు రవిని మూడు రోజులు పాటు ప్రశ్నించి కీలక విషయాలను రాబట్టారు. పైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ సాంకేతిక గురించి రవి పోలీసులకి వెల్లడించాడు. ముఖ్యంగా తను అప్లోడ్ చేసిన సినిమాలు టెలిగ్రామ్ నుండి తీసుకున్నవే అని స్పష్టం చేశాడు. కస్టడీ నువ్వు గీయడంతో కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.
* మరి ఐ బొమ్మ రవి విడుదల అవుతాడా.
* పోలీసులు అతన్ని సైబర్ క్రైమ్ సంబంధించిన పనిలో పెట్టుకుంటే బాగుంటుంది అని పలు విశ్లేషకులు భావిస్తున్నారు.
* ఈ యొక్క వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0