ఆశికా రంగనాథ్ కజిన్ అచల: లైంగిక వేధింపుల వల్ల ఆత్మహత్య
బెంగుళూరులో ఆశికా రంగనాథ్ కజిన్ అచల (22) ఆత్మహత్య చేసింది. బంధువుల ప్రకారం దూరపు బంధువు మయాంక్ లైంగిక వేధింపులు, ఒత్తిడి కారణమని ఆరోపిస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోలేదని కుటుంబం ఆవేదన. పూర్తి వివరాలు ఇక్కడ.
* ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య
* దూరపు బంధువు అయినా మయాంక్ స్నేహం
* డ్రగ్స్ బానిసైన మయాంక్
* ఆమెను ప్రేమిస్తున్నాను అని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి
* లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య
* పోలీసులు చర్యలు తీసుకోలేదు అని బంధువులు
హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు కారణం లైంగిక వేధింపులు అని తెలుస్తున్నాయి. అచల కు మయాంక్ అనే దూరపు బంధువుతో స్నేహము ఏర్పడింది. మొదట్లో ఈ యొక్క స్నేహం ఆనందంగానే సాగింది. కానీ మయాంక్ డ్రగ్స్ కు బానిసగా మారాడు. దీంతో మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేయడం జరిగింది.
అచల ఫిజికల్ రిలేషన్ కు నిరాకరించడంతో దాడి చేసి మానసికంగా వేధించాడు, దీంతో ఆమె నవంబర్ 22న బెంగుళూరులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు తెలిపిన ప్రకారం, ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు కానీ ఆమె నిరాకరించడంతో దాడి చేసి మానసికంగా వేధించాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు.
అచల మరణానికి కారణమైన మయాంక్ పోలీసులు ఎలాంటి చర్చిలు తీసుకోలేదు అని మండిపడుతున్నారు. మరి ఈ వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0