ఫిబ్రవరి పెన్షన్ ముందే విడుదల – ఏపీ పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

పింఛన్ దారులకు శుభవార్త. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పింఛన్ జనవరి 31న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

flnfln
Jan 28, 2026 - 15:49
Jan 28, 2026 - 15:53
 0  3
ఫిబ్రవరి పెన్షన్ ముందే విడుదల – ఏపీ పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

• ఏపీ పెన్షన్ దారులందరికీ ఒక శుభవార్త తెలియజేసింది

• ఫిబ్రవరి నెలలో పింఛన్ రాదు? 

• జనవరి 31నే మీ బ్యాంకులో డబ్బులు పడతాయి? 

• ఫిబ్రవరి 1 కాబట్టి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది 

• పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

ఏపీ ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : ఫిబ్రవరి పెన్షన్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారా! ఏపీ పెన్షన్ తీసుకున్న ప్రజలందరికీ ఒక శుభవార్త ప్రభుత్వం తెలియజేసింది. ఫిబ్రవరి పెన్షన్ కోసం ఎదురుచూడద్దు! ఎందుకు అంటే ఫిబ్రవరి పెన్షన్ జనవరి 31 తేదీన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధారించుకుంది. 

ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి పెన్షన్ను జనవరి 31న విడుదల చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయా ఉద్యోగాలు జనవరి 30న బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్ అందజేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి పింఛన్ తీసుకుని వాళ్ళందరూ 31న బ్యాంకులు వెళ్లి డబ్బులు తీసుకోవాలనే అధికారులు వెల్లడించారు. ఈ వార్తను మిగతా వారి కూడా షేర్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.