వైరా మండలంలో నూతి సత్యనారాయణ నియామకం: కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు
ఖమ్మం జిల్లా వైరా మండలంలో కాంగ్రెస్ నాయకుడు నూతి సత్యనారాయణ కీలక నియామకాన్ని పొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉల్లాసం. Fourth Line News ప్రత్యేక కథనం.
వైరాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు వాటిల్లుకున్నాయి
* ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉన్న కాంగ్రెస్ నేతలు
* నూతి సత్యనారాయణ నియమితులయ్యారు
* ఆయన అభిమానులు కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.
* ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని
fourth line news : ఖమ్మం జిల్లా వైరా మండలం కాంగ్రెస్ అగ్ర నేత అయిన నూతి సత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల వైరా పట్టణంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గొప్ప సందడి చేస్తున్నారు. మరియు ఆయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ విషయం తెలిసిన వెంటనే ఆయనను కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. సత్యనారాయణకు ఈ కీలక పదవి దక్కడం ద్వారా ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని. కాంగ్రెస్ శ్రేణులు సన్నిహితులు, కార్యకర్తలు భావిస్తున్నారు.
* ఈ వార్త చూస్తున్న మీరు వైరా మండలానికి చెందిన వారైతే మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0