మహిళలకు ఆర్టీసీ స్మార్ట్ కార్డులు – తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ స్మార్ట్ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. 2026లో ప్రవేశించే ఈ కార్డులు ‘సహేలీ’ నమూనాలో ఉండి, ఫోటో మరియు వివరాలతో మహిళల ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. Fourth Line News నుండి పూర్తి సమాచారం.
1. త్వరలోనే తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
2. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ కార్డుల నిర్ణయం తీసుకున్నారు.
3. ఢిల్లీలో మహిళలకు ఇచ్చే ‘సహేలీ’ కార్డుల మాదిరిగా ఇవి 2026 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక చేస్తున్నారు.
4. స్మార్ట్ కార్డులపై లబ్ధిదారుల ఫోటోలు మరియు వ్యక్తిగత వివరాలు ఉంటాయి.
5. ఈ కార్డులు వచ్చిన తర్వాత మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు చూపాల్సిన అవసరం ఉండదు.
6. ప్రభుత్వం నిర్ణయంపై ప్రజల స్పందనను కోరుతూ ఫోర్త్ లైన్ న్యూస్ వీక్షకులకు వందనాలు తెలుపుతోంది.
పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : త్వరలోనే మహిళలందరికీ ఆర్టిసి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మహిళలందరికీ ఉచిత ప్రాణాన్ని కలిగిస్తున్నారు అని. అయితే ఈ నేపథ్యంలోనే మహిళలందరూ స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు ఆర్టిస్తే కసరత్తు చేయడం మొదలుపెట్టింది.
ఢిల్లీలో ఉన్న మహిళలకు అందించిన సహేలీ' తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డుల పైన లబ్దదారుల ఫోటోలు మరియు వారి యొక్క వివరాలు ఉండబోతున్నాయి. ఈ కార్డులు వస్తే మహిళలు అందరూ ఆధార్ కార్డులు చూపించాల్సిన అవసరము ఉండదు అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నిర్ణయం తీసుకున్నట్టు. ఈ కార్డుల పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0