తీరు మారని ట్రంప్.. భారత్‌పై మరోసారి హెచ్చరిక
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత్‌పై భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు.
తీరు మారని ట్రంప్.. భారత్కు మరోసారి వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పాలనను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు రోడ్డెక్కినా, ఆయన మాత్రం ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కొనసాగిస్తున్నారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ రష్యాతో చమురు వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు.
"రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపుతామని ప్రధాని మోదీ నాతో చెప్పారు. కానీ కొనసాగిస్తే భారత్‌పై భారీ టారిఫ్‌లు తప్పవు" అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక భారత్ మాత్రం ట్రంప్‌తో ఎటువంటి సంభాషణ జరగలేదని, ఆయన వ్యాఖ్యలు అసత్యమని ఇప్పటికే స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0