తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ బంపర్ గిఫ్ట్! కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ
తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశ, రెండో దశ వివరాలు తెలుసుకోండి.
* తెలంగాణ మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్
* కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ చీరల పంపిణీ
* కోటి చీరలు రాష్ట్రవ్యాప్తంగా పంచలేని నిర్ణయం
* గ్రామ పట్టణాలలో 65,00,000 చీరలు పంపిణీ
* పూర్తిగా వివరాల్లోనికి వెళితే :
fourth line news : తెలంగాణ మహిళలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు తెలుస్తుంది. తొలి దశలో 67 మున్సిపార్టీలలో ఐదు లక్షల చీరలు పంచబోతున్నట్టు తెలియజేశారు. ఈనెల 31వ వరకున ఐదు లక్షల చీరలు పంచనున్నారు.
రెండవ విడతలో ఎన్నికల ముందు 60 మున్సిపాలిటీలలో పంచనున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇందిరమ్మ చీరలు కోటి చీరలు రాష్ట్రవ్యాప్తంగా పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా గ్రామ ప్రాంతాలలో ఇప్పటికే 65 లక్షలు చర్యలు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. అధికారులు స్వయంగా దగ్గర ఉండి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0