తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు, బుల్లెట్ రైళ్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు
తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. నాలుగు కొత్త విమానాశ్రయాలు, హైదరాబాదుకు బయటి ప్రాంతాల్లో పరిశ్రమల మకాం, గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, బుల్లెట్ రైళ్ల ప్రణాళికలపై పూర్తి వివరాలు – Fourth Line News.
* తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు విమానాశ్రయులు
* కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నిటిని ORR
* 360 km RRR రాబోతుంది
* హైదరాబాద్ నుంచి బెంగళూరు, అమరావతి ,చెన్నై,
* బుల్లెట్ ట్రైన్స్ తీసుకొస్తా
* సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.
Hyderabad fourth line news : తెలంగాణలో అభివృద్ధికి ముందడుగు వేస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పలుకోనాల్లో అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారు. తెలంగాణకు నాలుగు విమానాశ్రయాలు నిర్మిస్తాము అని ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
హైదరాబాదులో ఎలాంటి వాతావరణ కాలుష్యం ఉండకూడదు అని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నిటిని హైదరాబాద్కు దూరంగా ఉంచాలి అని ఆదేశాలిచ్చారు. హైదరాబాదులో ఉన్న పరిశ్రమలన్నిటిని ORR బయటికి తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు,అమరావతి, చెన్నైలకు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తామని, బుల్లెట్ ట్రైన్లు తీసుకురా పోతున్నట్టు వెల్లడించారు. నాలుగు విమానాశ్రయాలు వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ,రామగుండంలో నిర్మిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీటింగ్ లో వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పటికీ ముందంజలో ఉంటుంది.
* నాలుగు విమానాశ్రయాలు, బుల్లెట్ రైళ్లు, మన తెలంగాణకు ఎంతో ఉపయోగపడతాయి.
* మన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంది.
* ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0