తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం: ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగగా, మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు.
* ఈరోజు నుంచి పంచాయతీ ఎన్నికల ప్రారంభం
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్
* ఈరోజు ఉదయం నుంచి ప్రారంభం కానున్న పోలింగ్
* మధ్యాహ్నం ఒకటి గంటకు పోలింగ్ ముగింపు
* అదే రోజున ఓట్ల లెక్కించే విజయ్ తను ప్రకటించారు
* ప్రతి గ్రామంలోనూ హైలెట్ ప్రకటించిన అధికారులు
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలితాలను అధికారలు ప్రకటించనున్నారు.
న్యూస్: రిపోర్ట్ – [fourth line news ]
ఈ ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఇదే రోజున నిర్వహించబడతాయి. మొత్తం 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మరోవైపు, 5 గ్రామాలు మరియు 169 వార్డుల పరిధిలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తదో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా : మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0