మొక్కజొన్న రైతులకు భారీ ఊరట – నేడు ఖాతాల్లోకి నిధులు
తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. 55,904 మంది రైతులకు ₹585 కోట్లు నేటి నుంచే ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల పంటను ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసింది. పూర్తి వివరాలు – Fourth Line News.
Main points
1. మొక్కజొన్న రైతులకు శుభవార్త అందించినట్లు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
2. కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంటను సేకరించింది.
3. నేడు మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుందని మంత్రి తెలిపారు.
4. మొత్తం 55,904 మంది రైతులకు ₹585 కోట్లు అందించనున్నట్లు వెల్లడించారు.
5. రైతుల నుంచి ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
6. క్వింటాల్‌కు ₹2,400 చొప్పున చెల్లింపులు జరుగుతాయని మంత్రి తెలిపారు.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే ,
fourth line news :
మొక్కజొన్న రైతులందరికీ శుభవార్త తెలియజేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రం సహకరించక పోయినా కూడా రైతులు నష్టపోకూడదు అని తామే పంటను సేకరించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
నేడు మొక్కజొన్న రైతుల ఖాతాలోనికి డబ్బులు పడతాయని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ మొక్కజొన్న రైతులందరికీ సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాలోనికి జమ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 55,904 నంది అన్నదాతలకు రు 585 కోట్ల మేరకు లబ్ధి చేకూరు నుండి అని మంత్రి వెల్లడించారు. ఇప్పటికి రైతుల నుంచి 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది అని వెల్లడించారు కింటాకు రూ 2,400 చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. ఢిల్లీ మనకు సహకరించక పోయిన రైతులు నష్టపోకూడదు అని తామే పంటను కొనుగోలు చేశాము అని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొక్కజొన్న రైతులందరికీ ఖాతాలో నేడు డబ్బులు పడతాయని వెల్లడించారు. ఫోర్త్ లైన్ న్యూస్ చదువుతున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0