దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలి కలకలం

దుబాయ్ ఎయిర్ షోలో భారత్‌కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ విన్యాసాల సమయంలో కుప్పకూలింది. పైలట్ పరిస్థితిపై అధికారులు శోధిస్తున్నారు. HALలో తయారైన ఈ జెట్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నాయి.

flnfln
Nov 21, 2025 - 16:55
Nov 21, 2025 - 19:39
 0  4
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలి కలకలం

breaking news 

* తేజస్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది

* విన్యాసాల సందర్భంలో భారత్ కు

* పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడా ? లేడా

* విదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. 

 fourth line new : తేజస్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది 

ఈ ప్రమాదం దుబాయ్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. విన్యాసాల సందర్భంలో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూరడం జరిగింది. కింద పడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరి ఈ ప్రమాద ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడా ? లేడా అనే దానిపైన అధికారులు సెర్చింగ్ మొదలుపెట్టారు. జట్టు ఆకాశముల నుంచి ఒకేసారి కిందపడి పెద్ద మంటలు సంభవించడం జరిగింది. ఈ ఫైటర్ జెట్ను పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఈ ఫైటర్ జెట్ను బెంగళూరులోని HALలో తయారుచేశారు.

జట్టు కుప్పకూలిన వీడియో కింద మీరు చూడొచ్చు. 

* ఇంతకీ ఫైటర్ జెట్ కింద కూలిపోవడానికి గల కారణాలు ఇంక బయటకు రావాల్సి ఉంది

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.