నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ ఎంపిక

Former Chief Justice Sushila Karki has been appointed as the interim Prime Minister of Nepal. The decision, proposed by Gen-Z youth and approved by President Ramchandra Paudel, follows successful talks with protesters and the dissolution of Parliament.

flnfln
Sep 12, 2025 - 19:46
 0  5
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ ఎంపిక

సుశీల నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల

నేపాల్ తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ఎంపిక చేయడం జరిగింది. కాసేపట్లో ఆమె ప్రమాణ స్వీకారం చేసే చేయబోతున్నారు . సుశీల పేరును Gen-z యువత ప్రతిపాదించగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఆమోదించారు. నిన్నటి నుంచి ఆర్మీ, ప్రెసిడెంట్ సమక్షంలో నిరసనకారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం పార్లమెంట్ను రద్దు చేశారు. కాగా సుశీలకు భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశంలోనే విద్యనభ్యసించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.