మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రైవేట్ స్కూల్లో : విద్యార్థి బిల్డింగ్ పై నుండి దూకేశాడు .
మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ మందలించడంతో ఎనిమిదో తరగతి విద్యార్థి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. 52 సార్లు క్షమాపణ చెప్పినా ప్రిన్సిపల్ బెదిరించాడని ఆరోపణ. Fourth Line News ప్రత్యేక కథనం.
* మధ్య రత్లాంలో డోంగ్రే నగర్ ఘోర ప్రమాదం వాటిల్లింది
* ప్రిన్సిపల్ మందలిచ్చాడు అని స్టూడెంట్ ఆత్మహత్య ప్రయత్నం
* స్కూల్ కి సెల్ఫోన్ తీసుకువచ్చాడని ప్రిన్సిపాల్ 0
* 52 సార్లు స్వారీ చెప్పినా కూడా వినని ప్రిన్సిపాల్
* నీ కెరియర్ను నాశనం చేస్తాను అని ప్రిన్సిపల్ అనడంతో
* స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందికి దూకిన స్టూడెంట్
* వెంటనే ఆసుపత్రికి తరలించిన అక్కడ ఉన్న సిబ్బంది
* ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
మధ్యప్రదేశ్-రత్లాంలో డోంగ్రే నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకున్న విషాదం. పూర్తి వివరాల్లోనికి వెళితే మధ్యప్రదేశ్లో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థి స్కూలుకు ఫోన్ తీసుకువచ్చాడు అని ప్రిన్సిపల్ అతన్ని మంతలించడం జరిగింది. ప్రిన్సిపాల్ నీ కెరీర్ లేకుండా చేస్తాను అని బెదిరించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి బిల్డింగ్ పై నుంచి కిందికి దూకేశాడు. అయితే ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. వెంటనే అక్కడున్నవారు ఆసుపత్రికి తరలించారు.
ప్రిన్సిపల్ నీ కెరియర్ను నాశనం చేస్తాను అని బెదిరించారు అని విద్యార్థులు తెలియజేశారు. అలాగే విద్యార్థి 52 సార్లు సారీ చెప్పినట్టు సీసీటీవీలో రికార్డయింది. విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నట్టు తెలుస్తుంది. ఆ విద్యార్థి జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారుడు.
ఆ విద్యార్థి ఎలా కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అది మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వార్త విన్న వాళ్ళందరూ ఫోన్ చేసుకొచ్చినందుకు తిట్టాలి కానీ కెరియర్ను నాశనం చేస్తాను అనడం తప్పు అని ప్రజలు ఆఫ్ ప్రిన్సిపాల్ పై మండిపడుతున్నారు. కింద ఉన్న వీడియో ద్వారా చూడండి. అలాగే వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0