బ్రేక్‌ఫాస్ట్‌లో కలిసి కూర్చున్న సీఎం సిద్ధరామయ్య – డీకే శివకుమార్… రాజకీయ సందేశాలు ఏంటి?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత రాజకీయ చర్చలు వేడెక్కాయి. “శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారు?” అన్న ప్రశ్నకు సిద్ధరామయ్య అధిష్టానం నిర్ణయం చెప్పిన వెంటనే తెలుస్తుందని అన్నారు.
* ఇద్దరు నాయకులు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు
* సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
* మీడియా అడిగిన ప్రశ్నకి సీఎం చెప్పిన సమాధానం
* అధిష్టానం నిర్ణయిస్తే కచ్చితంగా అవుతారు.
* పూర్తి వివరాల్లోనికి వెళితే:
fourth line news : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం జరిగింది. డీకే శివకుమార్ నివాసం వద్ద బ్రేక్ ఫాస్ట్ చేయనున్నట్టు వార్తలు వెలుపడ్డాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. కర్ణాటక నాయకులు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కర్ణాటక సీఎం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శివకుమార్ సీఎం ఎప్పుడు అవుతారు అని మీడియా ప్రశ్నించగా, దానికి సిద్ధరామయ్య ఢిల్లీ అధికారులు చెప్పినప్పుడు అంటూ వెళ్లిపోయారు.
మేము కలిసే ఉన్నాము. మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, భవిష్యత్తులో కూడా మేము ఐక్యంగానే ప్రభుత్వాన్ని నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తపై ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అధికారులు డీకే శివకుమార్ ను సీఎంగా చేస్తారో లేదా ప్రస్తుతం ఉన్న సీఎంను కొనసాగిస్తారు చూడాలి మరి.
* ఈ వార్త పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
* డీకే శివకుమార్ సీఎం అవుతారా ?
* అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి.?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0