శంబాల’ షూటింగ్‌లో షాకింగ్ ఘటన.. హీరో ఆది సాయికుమార్‌కు గాయాలా? అసలు నిజం ఇదే!

శంబాల సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. హీరో ఆది సాయికుమార్‌కు గాయాలయ్యాయా? షూటింగ్ పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్లిన అసలు నిజం Fourth Line News‌లో చదవండి.

flnfln
Dec 18, 2025 - 15:07
 0  3
శంబాల’ షూటింగ్‌లో షాకింగ్ ఘటన.. హీరో ఆది సాయికుమార్‌కు గాయాలా? అసలు నిజం ఇదే!

1. “శంబాల” సినిమా షూటింగ్ సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రమాదం జరిగింది.

2. ఈ ప్రమాదంలో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్టు ప్రచారం సాగుతోంది.

3. గాయాలున్నప్పటికీ షూటింగ్‌ను ఆపకుండా పూర్తి చేసినట్టు సమాచారం.

4. షూటింగ్ అనంతరం ఆది సాయికుమార్ ఆసుపత్రికి వెళ్లినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి.

5. ఈ చిత్రానికి యుగంధర్ దర్శకత్వం, అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

6. “శంబాల” సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 fourth line news కథనం : హీరో ఆదికే గాయాలు? అసలేం జరిగింది అంటే:  " శంబాల " సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తుందంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మీ ప్రమాదంలో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్టు ప్రచారం వస్తుంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి తరువాత ఆసుపత్రికి వెళ్లినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం చేస్తుండగా అర్చన,  స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు  చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


భారీ యాక్షన్ ను చిత్రీకరిస్తున్నంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. హీరో సాయికుమార్ గాయపడిన కూడా సినిమా షూటింగ్ ఎక్కడ ఆపకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఆస్పత్రికి వెళ్లినట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి గాయపడిన సాయికుమార్ పరిస్థితి ఎలా ఉందో కొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది. మరి సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా సినిమా పైన వస్తున్న ప్రతి వార్తను మీరు చదవచ్చు. అలాగే హీరోల గురించి హీరోయిన్ గురించి వస్తున్న వార్తలు అన్నీ మీరు చదవవచ్చు. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.