స్క్రబ్ టైఫస్: ఏపీలో స్క్రబ్ టైఫస్ ఆందోళన: 500కి పైగా కేసులు, విజయనగరంలో మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో 500కు పైగా కేసులు నమోదు కాగా, విజయనగరంలో మహిళ మృతి చెందింది. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని Fourth Line News సూచిస్తుంది.
* ఏపీ రాష్ట్రములో " స్క్రబ్ టైఫస్ " వ్యాధి
* 500కు పైగా కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడి
* విజయనగరంలో ఈ వ్యాధి కారణంగా మహిళ మృతి
* ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి
* అంటువ్యాధి కాదు అని వైద్యులు
* పూర్తి వివరాలు
* భయపడుతున్న పురుగులు రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో" స్క్రబ్ టైఫస్ " వ్యాధి కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాధి పళ్ళు రాష్ట్రాల్లో వ్యాపిస్తూ ప్రజలందరినీ విభ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ వ్యాధి దాదాపు చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నంలో దాదాపుగా 500కు పైగా కేసులు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు
స్క్రబ్ టైఫస్ " వ్యాధి తో విజయనగరంలో మహిళ మరణించడం జరిగింది. మహిళ మరణం అనంతరం అధికారులు అప్రమంతమయ్యారు. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు డాక్టర్లు నిర్ధారించారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. అలాగే వైద్యులు ఇది అంటువ్యాధి కాదని నిద్దరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పైన చెప్పిన లక్షణాలు ఉంటే డాక్టర్ని సంప్రదించి టెస్టులు జరిపించుకోవాలని అధికారులు వెల్లడించారు. 500 పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఒక మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు రా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు ఆదేశించారు.
* మొన్నటిదాకా కరోనా వచ్చి అనేక మందిని తీసుకుపోయింది
* నిన్ననే బర్డ్స్ లు అంటూ ప్రజలందరూ భయపడ్డారు
* ఇప్పుడు ఇంకొక కొత్త వ్యాధి బయటకు వచ్చింది.
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డాక్టర్స్ అన్ని విధాలుగా మనకు సహాయం చేస్తారు.
* ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0