సారా అర్జున్ గుర్తుందా : నాన్న' కూతురు నుంచి 'ధురంధర్' గర్ల్ ఫ్రెండ్ వరకు ...?
నాన్న సినిమాలో చిన్నారి పాత్రతో గుర్తింపు పొందిన సారా అర్జున్, దురంధర్ మూవీతో బాలీవుడ్ హీరోయిన్‌గా ఎలా ఎదిగిందో తెలుసుకోండి – Fourth Line News.
*సారా అర్జున్ హీరోయిన్‌గా సక్సెస్
* ‘దురంధర్’ ఆమె కెరీర్‌ని. మార్చేసింది
* 1300 ఆడిషన్స్‌లో సారా ఎలా సెలెక్ట్ అయ్యింది?
* చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ పూర్తిగా పోయిందా?
* సారా బాలీవుడ్ నెక్స్ట్ స్టార ?
* పూర్తి వివరాల్లోనికి వెళితే ఆమె గురించి మొత్తం మనకి అర్థమవుతుంది :
fourth line news కథనం : నాన్న కూతురు నుంచి ఇప్పుడు " దూరందర్ " డ్రీమ్ గర్ల్ వరకు సారా అర్జున్ సినీ ప్రయాణం ఎలా కొనసాగిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే ' నాన్న ' సినిమాలో విక్రమ్ కూతురుగా నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్న చిన్నారి సారా అర్జున్ మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా ! చిన్న వయసులోనే అద్భుతంగా నటించి ప్రజల ఆదరణ పొందిన ఆమె. ఇప్పుడు తన ప్రతిభను పదును పెట్టుకుంటూ నేడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడం విశేషం. బాల నటిగా మొదలైన ఆమె యొక్క ప్రయాణము ఇప్పుడు కథానాయకగా కొత్త మలుపు తీసుకోవటం ఒక కొత్త ఆరంభంగా మారింది.
మణిరత్నం దర్శకత్వంలో తీసిన భారీ చిత్రం : పొన్నియన్ సెల్వన్ .. లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ చిన్ననాటి పాత్రలతో కనిపించి ఇప్పుడు మరోసారి తన నటనకు మంచి మార్కులు కొట్టేశారు సారా. ఆమె కనిపించినప్పుడు ఆమెలో కనిపించే ఎమోషన్. కళ్ళల్లో భావోద్వేగాలు, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు రీసెంట్గా విడుదలైన దురంధర్ " సినిమాలో ఆమె నటనకు బాలీవుడ్లో సస్పెండ్స్ గా మారింది. ఈ సినిమాలోరణ్వీర్ సింగ్ సరసన కథానాయికగా నటించడం సారాకు కెరీర్లో పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కోసం దాదాపుగా 1300 మంది అమ్మాయిలను అడిషన్ చేశారు కానీ ఈ అవకాశం సారా కు తగ్గింది. ఇది ఆమె ప్రతిభకు నిదర్శనముగా చెప్పుకోవచ్చు అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. స్క్రీన్ పై సారా చూపిన ఆత్మవిశ్వాసం, గ్లామర్ తో పాటు ఆమె నటించిన విధానం ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యపరిచింది అని చెప్పుకోవచ్చు. చిన్నారి ఇమేజ్ను పూర్తిగా చెరిపేసి, ఒక పవర్ఫుల్ కథానాయికగా తనదైన ముద్ర వేసుకుంది. సోషల్ మీడియా ద్వారా ఆమెకు అనేకమంది ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
చిన్ననాటి నుంచి నటించే ఇప్పుడు హీరోయిన్ గా మారడము అంత ఈజీ కాదు. కానీ సారా అర్జున్ మాత్రము ప్రతి దశలో తన టాలెంట్ను ప్రేక్షకులకు కనపరిచి ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి కుంది అని చెప్పవచ్చు. రాబోయే రోజులు ఆమె అభిమానులు అనేకమైన పాత్రలు, పెద్ద ప్రాజెక్టులు రావాలి అని శనివర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సినిమా లో జరిగే ప్రతి వార్తను మీరు ఇక్కడ చదవచ్చు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0