సమంత : డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కోయంబత్తూర్లో ఘనంగా వివాహం
స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కోయంబత్తూర్‌లో వివాహం. అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన.
* పెళ్లి చేసుకున్న సమంత
* కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరికి వివాహం
* డైరెక్టర్ రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకున్నట్టు
* పలువురు సోషల్ మీడియా వేదికగా విషెస్
* అధికారికంగా ప్రకటన చేస్తారు అని సినీ వర్గాలు
* పూర్తి విషయాల్లోనికి వస్తే.
స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకుంది అని సినీవర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. డైరెక్టర్ రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్లో వీరిద్దరికి వివాహం జరిగినట్టు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు సోషల్ మీడియా లో విషెస్ చెప్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు అని సినీ వర్గాలు వెల్లడించారు.
సమంత స్టార్ హీరోయిన్గా మనందరికీ తెలిసిందే, అనేక సినిమాల్లో మంచి పాత్రలు పోషించి సినిమాకు మంచి విజయాన్ని తీసుకువచ్చింది, ఇప్పుడు సంతోషకరమైన వాతావరణంలోనికి అడుగుపెడుతున్నట్టు తెలుస్తుంది, మరి వారి వివాహం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. సమంత అభిమానులు ఎంతగానో సంతోషిస్తారు వార్త వింటే. అధికారికంగా ప్రకటన చేసేదాకా అభిమానులు అందరూ ఆగాల్సిందే.
* సమంత నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టం
* ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0