రియాజ్ అంత్యక్రియలు పూర్తి!

నిజామాబాదు రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత అతడి అంత్యక్రియలు గోప్యంగా ముగించారు. పోస్టుమార్టం అనంతరం బోధన్ రోడ్డులో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

flnfln
Oct 21, 2025 - 10:56
 0  3
రియాజ్ అంత్యక్రియలు పూర్తి!

నిజామాబాద్లో జరిగిన రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో అతడి అంత్యక్రియలు గోప్యంగా నిర్వహించినట్లు సమాచారం. ఆత్మరక్షణ కోసం నిన్న పోలీసులు రియాజ్‌పై ఎన్‌కౌంటర్ జరిపినట్టు తెలిపింది. తెల్లవారుజామున 3 గంటల వరకు మెజిస్ట్రేట్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, బోధన్ రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగించారు. అంత్యక్రియల సమయంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.