కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన; డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి శుభారంభం
కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. 900 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభలో సీఎం కీలక ప్రసంగం చేయనున్నారు.
* కొత్తగూడెం లో భారీ బహిరంగ సభ
* డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఆయన ప్రారంభిస్తారు
* డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు అధికారులు
* సీఎం ప్రాముఖ్యంగా ప్రసంగించనున్నారు.
* 900 పోలీస్ లతో బందోబస్తు ఏర్పాటు
fourth line news :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడికే చేరుకొని. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు పాటు అన్ని ఏర్పాట్లను చేశారు.
ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభమవుతుంది. తెలంగాణ సీఎం ముఖ్య ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొని ఉన్నారు.
* ఇంకా మన తెలంగాణ రాష్ట్రాలు అన్ని అభివృద్ధి చెందాలి అని ప్రజలు భావిస్తూ ఉన్నారు.
* ఈ వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0