గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ ప్రముఖులను ఆహ్వానించిన సీఎం రేవంత్
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అలాగే కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. – Fourth Line News
* ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
* రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రధాని మోదీ,
* కాంగ్రెస్ అగ్రనేతులను కూడా ఆహ్వానించారు
* ఢిల్లీ ప్రయోజన ముగించుకొని హైదరాబాద్
* ఈ కార్యక్రమం 8 9 తేదీల్లో జరుగుతుంది
* పూర్తి వివరాలు లోనికి వెళ్తే.
fourth line news : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. డిసెంబర్ 8,9 తేదీలో హైదరాబాదులో నిర్వహించబోతున్నరైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించడం జరిగింది. కేంద్ర మంత్రులతో మీటింగ్ పూర్తయిన అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలతో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.
హైదరాబాదులో నిర్వహించబోతున్న నిర్వహించబోతున్నరైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలిసి వారితో కాసేపు సంభాషించి వారిని ఘనంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలైన మల్లికార్జున, సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, లను కలిసి వాళ్లను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో తిరిగి హైదరాబాదు బయలుదేరారు.
హైదరాబాదులో 8 9 తేదీల్లో నిర్వహించబోతున్న ఆ కార్యక్రమం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0