‘దురంధర్’ దూకుడు… 700 కోట్ల ... OTT వస్తుంది ?
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ సినిమా 700 కోట్ల కలెక్షన్లు దాటింది. నెట్‌ఫ్లిక్స్ రూ.285 కోట్ల ఓటిటి డీల్, 1000 కోట్ల క్లబ్ ఛాన్స్, స్ట్రీమింగ్ డేట్ పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* రిలీజ్ అయిన కానుంచి 700 కోట్లు
* 1000 కోట్ల కబ్లో చేరుతుందా
* త్వరలోనే ఓటీపీకి రానుందా
* ఏ ఓటిటి ప్లాట్ఫామ్ ఈ సినిమాను దక్కించుకుంది
* సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు
* అసలు పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం : రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ త్రిల్లర్ సినిమా " దురంధర్ " థియేటర్లలో రికార్డులు సృష్టించాయి. అలాగే ఓటిపి లోను కొత్త సంచలనాన్ని సృష్టించడం జరిగింది. ఈ సినిమాను డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీపీఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. వస్తున్న వార్తల ప్రకారమైతే ఈ డీల్ విలువ ఏకంగా 285 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది పుష్పట్టు సాధించిన దానికంటే ఎక్కువ డీల్ జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. పుష్ప టు 275 కోట్లు కు ఓటిపి సొంతం చేసుకుంది.
ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. ప్రపంచం మొత్తం 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపటముతో ఓటీపీ హక్కులకు భారీ పోటె ఏర్పడుతుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత అంటే 2026 జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దూరందర్ ఓటిటి స్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి.
అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుండదముతో నెట్ఫ్లిక్స్ రూ 285 కోట్లకు ఒప్పందం కేవలం మొదటి భాగానక లేక రెండు భాగాలుగా అన్న స్వస్థత అయితే రావాల్సి ఉంది. విచిత్రంలో ప్రాముఖ్యంగా నటించిన వారుఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ . అలాగే రెండో భాగములో రివేంజ్ పేరుతో రానున్నట్టు అంచనాలు వస్తున్నాయి. 2026 మార్చ్ 19న విడుదల కానున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ఓటిటి అభిమానులను ఆనందపరుస్తుందో. మరి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందా ? ఈ సినిమా చూసిన మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కచ్చితంగా మాకు తెలియజేయండి. ఇండియాలో సినీవర్గాలకు సంబంధించి అన్ని వార్తలు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు చదవచ్చు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0