రామ్ చరణ్ చికిరి’ పాటకు యూట్యూబ్‌లో 100M సెలబ్రేషన్!
పెద్ది సినిమాలోని ‘చిక్రీ’ పాట యూట్యూబ్లో 100 మిలియన్లు దాటింది. రామ్ చరణ్–జాన్వీ కపూర్ జోడీ, బుచ్చిబాబు దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం, 45 నిమిషాల ట్రెక్కింగ్‌తో చిత్రీకరించిన ఈ పాటకు వచ్చిన స్పందనపై Fourth Line News ప్రత్యేక కథనం.
* చికిరి సాంగ్ కోసం అంత ఎత్తు ఎక్కారు చరణ్
* పెద్ది సినిమా నుంచి చిక్రీచికిరి పాటకు అద్భుత స్పందన
* ఆ పాట యూట్యూబ్లో 100 మిలియన్లు పైగా వ్యూస్
* సినిమా భారీ అంచనాలతో వస్తుంది
* 2026 మార్చ్ 27న ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ పెద్ది
* రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది పెద్ద హిట్టుగా చేయాలి అని
fourth line news : రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం నుండి విడుదలైన చెక్రి పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ పాట యూట్యూబ్లో 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డులను సాధించింది. ఈ పాటలో రామ్ చరణ్ జాన్వీ కపూర్ మధ్య చిత్రీకరించిన ఈ పాటకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ పాటతో అనేకమైన రిల్స్ చేస్తున్నారు. ఈ పాటతో పెద్ది సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలుగజేస్తున్నారు.
ఈ సినిమా దర్శకుడు ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమా పైన అభిమానులకి అటు మెగా అభిమానులకి భారీ అంచనాలను నెలకొల్పుతుంది. ఈ సినిమాకి సంగీతము అందిస్తున్నది ఏఆర్ రెహమాన్. ఇప్పటికే ఆ పాటలో హుక్ స్టెప్ చాలా వైరల్ గా మారింది. మెగాస్టార్ అభిమానులు హుక్ స్టెప్ చేసి ఇంస్టాగ్రామ్ లో భాగ వైరల్ అవుతున్నారు. హుక్ స్టెప్ చిత్ర బృందం 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ను చేరుకున్నట్లు మేకర్స్ చెప్పారు. అంతా కష్టపడి అంత అద్భుతంగా తీయడం తీయడం వల్ల పాటకు వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉంది అని వ్యక్తం చేశారు.
ఇంకా సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు. దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి దాదాపుగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తముగా 2026 మార్చ్ 27న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
* మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో రామ్ చరణ్ అభిమానులు కామెంట్ చేయండి
* అలాగే పెద్ది సినిమాలోంచి రిలీజ్ అయిన సాంగ్ ఆ స్టెప్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
* fourth line news
This is what happened behind the CHIKIRI MADNESS 💥
A 45 minute trek to give you the viral #ChikiriChikiri hookstep...and the response has been super sensational. Thank you❤🔥
100M+ VIEWS and counting for #ChikiriChikiri 🎼🔥
🔗 https://t.co/p58uwjeCK3#PEDDI WORLDWIDE… pic.twitter.com/pK45dJs6oQ — PEDDI (@PeddiMovieOffl) November 27, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0