పెళ్లికి రిటర్న్ గిఫ్ట్‌గా… 286 హెల్మెట్లు పంచారు : రాజస్థాన్ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్
రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లిలో 286 హెల్మెట్లు రిటర్న్ గిఫ్ట్‌గా పంచి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ వినూత్న పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Fourth Line News ప్రత్యేక కథనం.
* పెళ్లికొచ్చిన వారందరికీ హెల్మెట్లు ఇచ్చారు
* ఈ పెళ్లి ఇప్పుడు వైరల్ గా మారింది
* పెళ్లికొచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు
* రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
* 286 హెల్మెట్లను పంచారు
* ప్రజలందరూ అభినందిస్తున్నారు
ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే. fourth line news రాజస్థాన్లో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లు sm లో వైరల్ అవ్వడం జరిగింది. అక్కడి కూచావన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురును. సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి వైభవంగ పెళ్లి చేశారు.
ఎవరైనా పెళ్లికి వెళ్తే పెళ్లి కొడుక్కి కూతురికి గిఫ్ట్ ఇచ్చి వస్తారు. కానీ ఈ పెళ్లిలో మాత్రం వచ్చిన బంధువులందరికీ మిత్రులందరికీ రిటర్న్ గిఫ్ట్లుగా హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఇదే వీళ్ళ పెళ్లిలో ఒక గొప్ప విశేషంగా మారింది. ఇలా పెళ్లికి వచ్చిన వారందరికీ హెల్మెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ వివాహంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తూ దాదాపుగా 286 హెల్మెట్లను అందజేయడం పట్ల sm లో అభినందనలు వెల్లువెళుతున్నాయి. నిజానికి ఇలా చేయడం చాలా మంచి విషయం. రోడ్లు ప్రమాదాలు వల్ల చాలామంది కుటుంబాలు రోడ్లు మీద పడ్డారు. కానీ ఈ ఈ విధంగా పెళ్లిలో హెల్మెట్లు పంచడం చాలా బాగుంది.
* ఈ వివాహంలో హెల్మెట్లు పంచడం మీకు ఎలా అనిపించింది.
* ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి.
* నిజానికి ఇదొక మంచి విషయం అని చెప్పవచ్చు.
* మీరు కూడా వెళ్ళని అభినందించండి
ಮದುವೆ ಮನೆಯಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ರೂಲ್ಸ್ ಪಾಠ; ಸಮಾರಂಭಕ್ಕೆ ಬಂದ ಅತಿಥಿಗಳಿಗೆ ಹೆಲ್ಮೆಟ್ ಉಡುಗೊರೆ!#helmet #helmetsafety #roadsafety #marriagefunction pic.twitter.com/IqhaoMYzRQ — vijaykarnataka (@Vijaykarnataka) December 1, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0