రాజమౌళి సినిమా నుంచి సెన్సేషనల్ అప్డేట్.. పృథ్వీరాజ్ లుక్ అదుర్స్!

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ విడుదలైంది. రాజమౌళి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

flnfln
Nov 7, 2025 - 12:53
 0  3
రాజమౌళి సినిమా నుంచి సెన్సేషనల్ అప్డేట్.. పృథ్వీరాజ్ లుక్ అదుర్స్!

రాజమౌళి దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం (SSMB29) నుంచి తాజా అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

న్యూస్: రాజమౌళి మాట్లాడుతూ, “పృథ్వీతో మొదటి షాట్ పూర్తయ్యాక, మీరు నేను చూసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు అని చెప్పాను. శక్తివంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’ పాత్రకు పృథ్వీ ప్రాణం పోశాడు” అని రాశారు. ఈ పోస్టుతో అభిమానుల్లో హైప్ మళ్లీ పెరిగిపోయింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.