రాజ్ నిడిమోరు గురించి తెలుసా :దర్శకుడు మరియు సమంత జీవిత భాగస్వామి
1975లో తిరుపతిలో జన్మించిన రాజ్ నిడిమోరు, SVU లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేశారు. షాది ఖాన్ సినిమాతో దర్శకత్వంలో అడుగు పెట్టి, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. సమంతతో వారి స్నేహం పెళ్లి వరకు సాగింది.
*దర్శకుడు రాజ్ నిడిమోరు గురించి తెలుసా
* ఆయన ఎక్కడ ఎప్పుడు పుట్టారో తెలుసా
* బీటెక్ చేసిన ఆయన దర్శకుడు ఎలా
* ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఆయన ఉద్యోగం కూడా
* ఆయన మొదటి సినిమా? తర్వాత వెబ్ సిరీస్
* సమంతతో పరిచయం స్నేహం.?
* పూర్తి వివరాల్లోకి వెళితే :
fourth line news : 1975 తిరుపతిలో రాజ్ నిడిమోరు జన్మించారు. ఆయన SVU లో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేయడం జరిగింది. అలాగే US లో ఉద్యోగం కూడా చేశారు. ఎంత చదివినా కూడా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా తన నెరవేర్చుకునేందుకు ఫిల్మ్ మేకింగ్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.
2002 లో షాది ఖాన్ అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఆయన ఫేమస్ అయ్యింది ఎప్పుడు అంటే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తో. నిజానికి ఆ సీజన్ 2 లో సమంత నటించిన జరిగింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఆ స్నేహం పెళ్లి దాకా వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ ఒకటయ్యారు.
సమంత గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి అనేక పాత్రలకు ప్రాణం పోసింది. ఆ సిరీస్ సీజన్ 2 లో కూడా అద్భుతంగా నటించింది. ఇప్పుడు అదే దర్శకుడుతో తన జీవితాన్ని పంచుకోబోతుంది.
* మీరు ఆ మూవీ గానీ, ఆ వెబ్ సిరీస్ గాని చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం మీకు ఎలా అనిపించింది.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0