రాహుల్ సిప్లిగంజ్ వివాహం ఘనంగా: సినీ–రాజకీయ ప్రముఖుల ఆశీస్సులు
RRR లోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అందుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాదులో హరిణ్యతో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. Fourth Line News మీకు పూర్తి వివరాలు అందిస్తుంది.
* ఒక ఇంటివాడైనా రాహుల్ సిప్లిగంజ్..
* రాహుల్ వివాహం హైదరాబాదులో ఘనంగా
* రాజకీయ ప్రముఖులు పలువురు సినీ
* ఫ్రెండ్ అవుతున్న వీరి మ్యారేజ్ ఫొటో
హైదరాబాద్ ఫోర్త్ లైన్ న్యూస్ : RRR తో ఆస్కార్ అవార్డు ను అందుకున్న ప్రముఖ గాయకుడు ఒక ఇంటివాడు అయ్యాడు కొత్తగా వివాహ బంధంలోనికి అడుగుపెట్టాడు. తన ప్రియురాలి హరిణ్య మెడలో మూడు ముళ్ళు వేశాడు. హైదరాబాదులో జరిగిన ఈ యొక్క ఘనమైన వివాహానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తోబుట్టువులు అలాగే ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి దీవించారు. వివాహ సమయంలో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో నాటు నాటు పాటకు రాహుల్ ఆస్కార్ అందుకున్న విషయం మనందరికీ తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్. కాలభైరవతో కలిసి పాడడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం లో రాహుల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో ప్రశంసలు వర్షం కురిపించారు. హైదరాబాద్ పాతబస్తీ నుంచి ఆస్కారి వరకు వెళ్లిన కుర్రోడు అని అభినందించారు.
* మరి వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోని మీరు కింద చూడొచ్చు
* మరి మీలో ఎంతమందికి ఈ పాపులర్ సింగర్ అంటే ఇష్టము మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* fourth line news
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహానికి హాజరై వధువువరులను ఆశీర్వదించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు @RaoKavitha అక్క @Rahulsipligunj pic.twitter.com/RcrGSvKcCX — Rajesh Warangal (@Rajesh_Wgl) November 27, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0