పుతిన్ ఇష్టపడే ఆహారం ఇదే!మోదీతో ప్రైవేట్ డిన్నర్
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసే ప్రత్యేక విందులో పాల్గొననున్నారు. పీఎం మోదీ – పుతిన్ ప్రైవేట్ డిన్నర్ కూడా జరగనుంది. పుతిన్ ఆహార అలవాట్లు, ఆయన ఇష్టపడే సంప్రదాయ వంటకాలపై ఆసక్తికర వివరాలు ఇందులో ఉన్నాయి.
* రష్యా అధ్యక్షుడు తినే ఆహారం ఇదే
* పీఎం మోడీ పుతిన్ ఇద్దరు ప్రైవేట్ డిన్నర్
* ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం
* భారత్ అభివృద్ధికి రష్యా సహాయం.
* ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు దేశాల అభివృద్ధి
* రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ప్రత్యేక విందును
fourth line news : రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి వస్తున్నారు అనేది మన అందరికి తెలిసిన విషయమే. కానీ ఆయన తినే ఆహారం పదార్థాలు ఏంటివో అని కొంతమంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ప్రత్యేక విందును విందును ఏర్పాటు చేస్తారు.
మన భారత ప్రధాని రష్యా అధ్యక్షుడు ఇద్దరు కలిసి ప్రైవేట్ డిన్నర్ చేయనున్నారు. పుతిన్ సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్లో చీజ్, తేనె కలిపి చేసే ట్వోరోగ్ తింటారు. గుడ్లు, పండ్ల జ్యూస్ తీసుకుంటారు. చేపలు, గొర్రె మాంసం ఇష్టంగా తింటారు. షుగర్ ఫుడ్కు దూరంగా ఉంటారు. అరుదుగా ఐస్క్రీమ్ తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో చేపల సూప్, నాన్ వెజ్కు ప్రాధాన్యమిస్తారు.
రష్యా అధ్యక్షుడు మన దేశానికి రావడం చాలా మంచి విషయం. ఇండియా రష్యా సంబంధాలు ఇంకా బలపడతాయి. ఈ ఇరుదేశాలు స్నేహంగా ఉంటే భారత్ ఇంకా వేగంగా అభివృద్ధి చెందింది. ప్రధాని మోడీ పొతిన్ ఇద్దరూ ఇరుదేశాలు అభివృద్ధి కోసం చర్చలు జరుగుతాయి అని తెలుస్తుంది. రష్యా అధ్యక్షుడు తినే ఆహారం వికలా అనిపించింది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0