పుతిన్: డిసెంబర్ 4–5న భారత్‌కి రానున్న పుతిన్ – మోదీతో కీలక చర్చలు,

డిసెంబర్ 4–5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కి రానున్నారు. ప్రధాని మోదీతో కీలక చర్చలు, రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసే ప్రత్యేక విందు, భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశం వివరాలు – Fourth Line News ప్రత్యేక కథనం.

flnfln
Nov 28, 2025 - 16:29
 0  4
పుతిన్: డిసెంబర్ 4–5న భారత్‌కి రానున్న పుతిన్ – మోదీతో కీలక చర్చలు,

* పుతిన్ భారత్ పర్యటన తేదీ ఖరారు 

* వచ్చేనెల డిసెంబర్ 5 4 తేదీల్లో పర్యటించనున్న పుతిన్ 

* ఒక సమావేశంలో పాల్గొననున్న పుతిన్ 

* ప్రధాని మోడీతో చర్చలు 

* ప్రత్యేకమైన విందు కలిగించునున్న ముర్ము

* పూర్తి వివరాల్లోనికి వెళితే

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. వచ్చే డిసెంబర్ 4 5 తేదీల్లో పర్యటించబోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు వస్తున్నారని ఈ పర్యటన తేదీలను భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అలాగే సంస్థ క్రెమ్ రష్యా వార్త కూడా ఈ వార్తని ధ్రువీకరించింది. 

ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు ఢిల్లీలో కీలక చర్చలు జరుపునున్నారు. ఈ చర్చలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ చర్చ రెండు దేశాల మధ్య సంబంధాన్ని బలోపితం చేసింది అని విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం ప్రత్యేక విందును విందును ఏర్పాటు చేస్తారు. ఈ విందుకు ప్రధాని మోడీ పలువురు కేంద్ర మంత్రులు అధికారులు హాజరుకానున్నారు. అలాగే ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల మధ్య సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం లభించబోతుంది, ఇది ఉభయ దేశాల పురోగతికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. 

* రష్యా అధ్యక్షుడు మన దేశానికి రావడం చాలా మంచి విషయం 

* ఇరుదేశాలు మధ్య మంచి బంధం బలపడటం ఇంకా మంచిది 

* దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.