పుతిన్ : పుతిన్ పర్యటన ముందు రష్యా కీలక నిర్ణయం: భారత్–రష్యా సైనిక

పుతిన్ భారత పర్యటనకు ముందు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–రష్యా సైనిక సహకార ఒప్పందానికి రష్యా పార్లమెంటు ఆమోదం ఇవ్వనుంది. పుతిన్–మోదీ సమావేశంలో మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

flnfln
Nov 29, 2025 - 12:28
 0  4
పుతిన్ : పుతిన్ పర్యటన ముందు రష్యా కీలక నిర్ణయం: భారత్–రష్యా సైనిక

* రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన ముందు 

* రష్యా కీలక నిర్ణయం తీసుకుంది 

* వచ్చే నెల డిసెంబర్ 4 5 తేదీల్లో భారత్ లో పర్యటన 

* రష్యా భారత్ సంబంధాలు బలపడుతున్నాయి 

* ఈ స్నేహం చూసిన అమెరికా ఏమైనా 

* పూర్తి వివరాల్లోకి వెళితే : 

fourth line news : పుతిన్ భారత పర్యటనకు వస్తున్న సంగటి మనందరికీ తెలిసిన విషయమే. ఈ పర్యటనకు సిద్ధమవుతున్న వేళ మాస్కో ఒక కీలకమైన నిర్ణయం చేపట్టింది. భారత్ తో కుదుర్చుకున్న సైనిక సహకార ఒప్పందాన్ని రష్యా తన పార్లమెంట్లో ఆమోదించే విధంగా రంగం సిద్ధం. ఆ దేశ అధ్యక్షుడు మన భారత దేశంలో పర్యటించి ముందు ఈ పరిమాణం చేసుకోవడం ఎంతో విశేషం. 

ఈ సంవత్సరం ప్రారంభంలో రక్షణ రంగంలో సహకారాన్ని పెంచేందుకే లక్ష్యంతో ఇరుదేశాల మధ్య ఈ గొప్ప ఒప్పందం నెలకొంది. మాస్కోలో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి అలెగ్జాండర్ పోమిస్, ఆ దేశములో భారత్ రాయబారి వినయ్ కుమార్ ఈ ఒప్పందం పత్రికలపై సొంతగాలు చేశారు అని స్పష్టమవుతుంది. దీనికి చట్టభద్రత కల్పిస్తూ రష్యా పార్లమెంట్లో ఆమోదముద్ర తెలుపునుంది. దీనితో భారత్ రష్యా సంబంధాలు బలంగా అవ్వడం ఖాయం అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 

మన దేశ ప్రధాని ఆదేశ అధ్యక్షుడిని ( పుతిన్ ) ను ఆహ్వానించిన మేరకు డిసెంబర్ 5 4 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు, ఆయన పర్యటన ఖాయమని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించడం ఒక విశేషం. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని మోడీతో ఎన్నో చర్చలు జరుపునున్నారు. అలాగే పొతిన్ కొరకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా ఈరోజు దేశాల మధ్య మరిన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

* రష్యా అధ్యక్షుడు మన దేశానికి రావడం ఎంతో మంచి విషయం 

* ఇంకా ఇరుదేశాలు చాలా బలంగా తయారవుతాయి 

* అటు అమెరికా ఎదుర్కోవాలి అంటే ఈ రెండు దేశాలు స్నేహంగా ఉండాలి ఎప్పటికీ. 

* ఈ వార్త పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.