పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత జర్మల్ సింగ్ దారుణ హత్య.. పెళ్లి వేడుకలోకి చొరబడి కాల్పులు
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత జర్మల్ సింగ్ పెళ్లి వేడుకలో కాల్పులకు గురై మృతి చెందారు. రాజకీయ హత్యపై దేశవ్యాప్తంగా కలకలం. సీసీటీవీ ఆధారాలతో పోలీసులు దర్యాప్తు.
* పంజాబ్ లో ఆమ్ ఆత్మ నాయకుడి పై హత్య
* దుండగులు పెళ్లిలోనికి వచ్చే హత్య ప్రయత్నం
* సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు విచారణ
fourth line news : పంజాబ్ లో జరిగిన రాజకీయ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినా, జర్మల్ సింగ్ హత్య రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన ఒక పెళ్లి వేడుకలలో ఆశ్రయిండగా జర్మల్ సింగ్ పై గుర్తుతెలియని దుండగులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ హత్యకు ముందు కూడా చాలాసార్లు జర్మల్ సింగ్ పై అనేకసార్లు హత్య ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం. దీంతో ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ప్రత్యర్థ్యం కారణమా? లేక గ్యాంగ్ మాస్టర్ తో ఉన్న పాత వైరం నేపథ్యంలో హత్య జరిగిందా అనేది పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించి ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించనున్నారు.
ఈ హత్యపై ఆప్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన బాధ్యత కుటుంబానికి న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. మరోవైపు పంజాబ్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు అధికారులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజాశాంతి నిధులకే రక్షణ లేకపోతే ఎలా! ఇంక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని విమర్శలు వెల్లువెక్కుతూ ఉన్నాయి.
ఈ ఘటన పంజాబ్ రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చగా, పోలీసులు మాత్రం త్వరగా నిందితులను పట్టుకొని శిక్షించాలి అని విచారణ వేగవంతం చేశారు. హత్య జరిగిన సంఘటన అంతా సీసీటీవీ కొట్టేసిలో రికార్డయింది కింద ఉన్న వీడియోని చూడండి.
పంజాబ్లో ఆప్ నేత జర్మల్ సింగ్ హత్య
ఓ పెళ్లి వేడుకలో సర్పంచ్ జర్మల్ సింగ్‌పై దుండగులు కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి.
ఇంతకుముందే పలుసార్లు హత్యాయత్నాలు జరిగాయి.
రాజకీయ ప్రత్యర్థిత్వం లేదా గ్యాంగ్‌స్టర్ సంబంధాల కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. pic.twitter.com/nxOLVlQMB1 — greatandhra (@greatandhranews) January 5, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0