పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల తీవ్ర స్పందన – క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆడవని హెచ్చరిక
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి మరియు వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవని హెచ్చరించిన వివరాలు ఈ వార్తలో తెలుసుకోండి.
* తెలంగాణ మంత్రులు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు
* పవన్ కళ్యాణ్ దిష్టి కామెంట్లు పై తెలంగాణ మంత్రి
* తెలంగాణ ప్రజలను అవమానిస్తే
* క్షమాపణలు చెప్తేనే సినిమా ఆడతాయని
* రెండు రాష్ట్రాల మధ్య విధ్వంసకరమైన మాటలు వద్దు
fourth line news ; పవన్ కళ్యాణ్ " దిష్టి " కామెంట్ పై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు BRS నేతలు పై ఫైర్ అయ్యారు . పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు . తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఏమాత్రం సహించుము వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి లేదంటే ఒక్క సినిమా కూడా ఆడదని సినిమాటోగ్రఫీ గ్రాఫి మంత్రిగా చెప్తున్నాను అని హెచ్చరించారు.
సారీ చెబితే ఒకటో రెండో రోజులు సినిమాలు అడుగుతాయి అని మంత్రి స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు అని శ్రీహరి వెల్లడించారు. ఈ వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0