కొడుకు తప్పు చేశాడని… ఇనుప గొలుసులతో కట్టేశారు! నాగపూర్‌లో షాకింగ్ ఘటన
నాగపూర్‌లో 12 ఏళ్ల బాలుడిని గొలుసులతో కట్టేసిన తల్లిదండ్రులు. బాలుడికి కౌన్సెలింగ్, తల్లిదండ్రులపై జువైనల్ యాక్ట్ కింద కేసు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* కన్న కొడుకుని గొలుసులతో కట్టేసిన తల్లిదండ్రులు.
* ఉదయం కట్టేసి సాయంత్రము గొలుసులు ఇప్పేవారంట.
* చుట్టుపక్కల వారు అధికారులకు ఫిర్యాదు
* బాలుడికి కౌన్సెలింగ్ తల్లిదండ్రుల పై కేసు నమోదు
* పూర్తి వివరాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని చదవండి.
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం : 12 ఏళ్ల బాలుడు సొంత తల్లిదండ్రులే ఆ బాలుడు పై ప్రవర్తించిన తీరు మహారాష్ట్రలోని నాగపూర్ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అసలేం జరిగింది అంటే ఇంట్లో నుంచి ఎక్కువగా పారిపోతున్నాడు అని, అలాగే సెల్ ఫోన్లు దొంగలేస్తున్నాడు అనే ఆరోపణలతో తల్లిదండ్రులు విసిగిపోయి బాలుడని ఇనుప గొలుసులతో కట్టేశారు. బ్రతుకుతెరువు కోసం తల్లిదండ్రులు ఉదయాన్నే పనికి వెళ్తారు అయితే కొడుకును మాత్రము ఇంటి బయట గొలుసులతో బంధించి, తాళం వేసి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చినాకే గొలుసులు తీశారు. ఇదేవిధంగా రెండు నెలలుగా సాగుతుంది అయితే ఈ దారుణాన్ని తాజగసానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ బాలుడు స్కూలుకు వెళ్లకుండా ఆవారాగా రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఎటుపడితే అటు వెళ్లిపోయేవాడు అంట. కొడుకు ప్రవక్తను చూసిన తల్లిదండ్రులు చాలా విసిగిపోయి ఏం చేయాలో తెలియక ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. బయటకు వెళ్లి ఇతరుల ఫోన్లో దొంగతనం చేస్తున్నాడని తల్లిదండ్రులు ఎంతగానో మందలించిన కూడా వారి మాట వినేవాడు కాదు. ఏం చేసేదిలేక ఏ నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీసుకున్నారు.
గొలుసులతో కట్టేయడం వల్ల బాలుడు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. బాలుడు పరిస్థితి గమనించిన చుట్టుపక్కల వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ జిల్లా మహిళ శిష్యు అభివృద్ధి శాఖ అధికారులు అక్కడికి చేరుకొని బాలుడని విడిపించారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న బాలుడిని కి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బాలుడు పై ఈ విధంగా స్పందించిన తల్లిదండ్రుల పైన జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
మరి బాలుడు చేసిన పని తప్ప! లేక తల్లిదండ్రులు చేసిన్న పని తప్ప? మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0