ముందు నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్ — అమెరికా వీధుల్లో నిరసనల తుఫాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీలపై నిరసనలు చెలరేగాయి. “ముందు నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్” అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పాలసీలు, నియంతృత్వ నిర్ణయాలపై అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అమెరికాలో లక్షలాది మంది వీధుల్లోకి చేరి భారీ నిరసనలు చేపట్టారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ట్రంప్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.
“పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపానంటావ్ కానీ నీ దేశంలో శాంతి ఎక్కడ? ముందు నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్!” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులు చేస్తున్నారు. మరోవైపు, “ఇలాంటి నాయకుడిని ఎలా ఎన్నుకున్నారు?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0