ఎప్స్టీన్ దారుణాలపై మళ్లీ చర్చ: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ట్రెండ్‌లో.
జెఫ్రీ ఎప్స్టీన్ అకృత్యాలపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. US న్యాయ శాఖ ఫైల్స్ విడుదలతో ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు న్యాయం కోరుతూ గొంతు ఎత్తుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* ఎప్స్టీన్ దారుణాల గురించి తెలుసుకోవాలని ప్రజల
* అమెరికా ప్రజలందరూ గొంతు ఎత్తుతున్నారు
* ట్రెండింగ్లో 'జెఫ్రీ ఎప్స్టీన్: ఫిఫ్త్ రిచ్' డాక్యుమెంటరీ
fourth line news : ఆరేళ్ల క్రితం నెటిక్స్ రూపొందించిన 'జెఫ్రీ ఎప్స్టీన్: ఫిఫ్త్ రిచ్' డాక్యుమెంటరీ ఇప్పుడు టాప్ 10 లో ట్రెండ్ అవడం మొదలుపెట్టాయి. US న్యాయశాఖ దశలవారీగా ఎప్ స్టీన్ ఫైల్స్ను రిలీజ్ చేయడం, వాటిలో ప్రపంచంలో ప్రముఖుల పేర్లు వినిపించడమే ప్రజలు వాటిని చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎప్స్టీన్ దారుణాల గురించి తెలుసుకునేందుకూ జనం ఆసక్తి చూపిస్తున్నారు. కాగా 4 ఎపిసోడ్ల ఈ డాక్యుమెంటరీలో బాధితుల ఇంటర్వ్యూలు, ఎప్స్టీన్ దారుణాల గురించి చూపించారు. ఇప్పటికే అమెరికాలో ఈ వార్తపై అనేక వివాదాలు తలెత్తాయి. ప్రజలందరూ రోడ్ల మీదికి వచ్చి మాకు న్యాయం జరగాలి గొంతు ఎత్తారు. ఈ వార్తపై మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0